ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే మనోహర దృశ్యకావ్యం... ప్రతి ఫ్రేం అందమైన కవితలా కనిపిస్తుంది. రెహమాన్ సంగీతం మనసును మురిపిస్తుంది. ముఖ్యంగా జెస్సీ తెగ నచ్చేసింది. అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాను... ఇవ్వాళ కూడా చూశాను. ఎన్నోసారని అడిగితే సమాధానం చెప్పలేను :-)
No comments:
Post a Comment